నేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను - నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను (2)
నేనేమైయున్నానో నీ దయ వలనేనయ్యా (2) నాకున్నవన్నియు నీవిచ్చినవేనయ్యా (2) ||నేనేమైనా||
677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు? ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...