Showing posts with label Gaganamu cheelchukoni lyrics. Show all posts
Showing posts with label Gaganamu cheelchukoni lyrics. Show all posts

21 August 2020

Gaganamu Cheelchukoni Yesu | గగనము చీల్చుకొని

గగనము చీల్చుకొని యేసు - ఘనులను తీసికొని
వేలాది దూతలతో భువికి వేగమె రానుండె 

1. పరలోక పెద్దలతో - పరివారముతో కదలి
ధరసంఘ వధువున కై - తరలెను వరుడదిగో  ||గగనము||

2. మొదటగను గొఱ్ఱెగను - ముదమారగ వచ్చెను
కొదమసింహపురీతి - కదలెను గర్జనతో ||గగనము||

3. కనిపెట్టు భక్తాళి - కను రెప్పలో మారెదరు
ప్రథమమున లేచెదరు - పరిశుద్ధులు మృతులు ||గగనము||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...