Showing posts with label Andala Udyanavanama lyrics. Show all posts
Showing posts with label Andala Udyanavanama lyrics. Show all posts

23 March 2021

Andala Udyanavanama | అందాల ఉద్యానవనమా

అందాల ఉద్యానవనమా - ఓ క్రైస్తవ సంఘమా (2)
పుష్పించలేక ఫలియింపలేక (2)
మోడి మిగిలావ నీవు (2) ||అందాల||

1.ప్రభు ప్రేమలో బాగు చేసి
శ్రేష్టము ద్రాక్షగా నాటాడుగా (2)
కాచావు నీవు కారు ద్రాక్షలు (2)
యోచించు ఇది న్యాయమేనా (2) ||అందాల||

2.ప్రభు యేసులో నీవు నిలిచి
పరిశుద్దాత్మతో నీవు పయనించుమా (2)
పెరిగావు నీవు ఫలియింపలేక (2)
యోచించు ఇది న్యాయమేనా (2) ||అందాల||

3.ఆకలిగొని నీవైపు చూడ - 
ఆశ నిరాశాయే ప్రభు యేసుకు (2)
ఇకనైనా నీవు నిజమైన ఫలముల్ (2)
ప్రభు కొరకై ఫలియింపలేవా (2) ||అందాల||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...