Showing posts with label Nee Maargamu Prema Raajyamu lyrics. Show all posts
Showing posts with label Nee Maargamu Prema Raajyamu lyrics. Show all posts

08 June 2021

Nee Maargamu Prema Raajyamu | నీ మార్గము ప్రేమ రాజ్యము నీ ధ్యానము

నీ మార్గము ప్రేమ రాజ్యము - నీ ధ్యానము రక్షణ మార్గము 
సర్వ జనులకు రాజువయ్యా సర్వ సృష్టికి వెలుగువయ్యా
హల్లేలూయా నా యేసురాజా - హల్లేలూయా నా మహిమరాజా 

1.పూర్ణఆత్మతో ప్రార్ధించెదను - వేకువనే నిను వెదకెదను 
పరిశుద్ధాలయములో నీ తట్టు ఆశతో స్తుతియింతు గానముతో కీర్తింతు ఆత్మతో 
నీవు నన్ను నడిపించు దేవా - నీ కార్యములే నమ్మితి ప్రభువా 

2.పాపము నుండి విడిపించితివి - రక్షణ పాత్రను నాకిచ్చితివి 
అధ్వితీయ్యా దేవుడవు పాలించే ప్రభుడవు నా స్తుతులకు పాత్రుడవు ప్రేమించే దేవుడవు 
ఆపద నుండి కాపాడే దేవా నీ పాదములే నమ్మితి ప్రభువా 
                                          singer - Ramya 
                                Lyrics  - Bro. Yohanu
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...