Showing posts with label తరతరములలోన యుగయుగములలో. Show all posts
Showing posts with label తరతరములలోన యుగయుగములలో. Show all posts

18 November 2020

Tarataramulalona Yuga Yugamulalo | తరతరములలోన యుగ యుగములలో

తరతరములలోన యుగయుగములలో - 
నీకే స్తోత్రము యేసువా 

1. నను గావను నీవే -ఓ యేసా పరలోకంబును 
    విడచితివా దాసుని రూపంబున - సిల్వపై నీవు 
    పాపా శాపములు మోసితివా  ||తరతరములలోన||

2. నా పాపఋణంబును - ఓ యేసా ఆ కల్వరిగిరిపై
    తీర్చితివా అంగలార్పును మార్చి - రక్షణవస్త్రము -
    నాకు ధరింప జేసితివా          ||తరతరములలోన||

3. నీ ప్రేమకు ప్రతిగా ఓ యేసా నేనేమి చెల్లింపగలనయ్య
    రక్షణ పాత్రను చేబూని - నిత్యము అర్పించెదను
    స్తోత్రమును                         ||తరతరములలోన||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...