Showing posts with label Ontari Payanaana Neevu Naatho. Show all posts
Showing posts with label Ontari Payanaana Neevu Naatho. Show all posts

02 January 2022

Ontari Payanaana Neevu Naatho | ఒంటరి పయనాన నీవు నాతో

ఒంటరి పయనాన - నీవు నాతోనుండా 
భయమేల నాకీ లోకానా 
నాలో వున్నవాడు లోకంలోని వానికంటే 
శక్తివంతుడు - బహు బలవంతుడు 

1. లోకమంతా నాదన్న - తోడు ఎవరు లేరు 
అందరూ నావారన్నా - ఆదరించువారు లేరు 
ప్రతి కష్టమునందు యేసు - కాపరియై నాతో నడుచున్ 

2. తోడు రారు మనుష్యులు - కొంత దూరమైనా
యేసు నాతో నడుచును - ఎంత దూరమైనా 
ప్రతి అడుగు నాతో నడుచున్ - పరము చేరువరకు

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...