Showing posts with label మహిమకు పాత్రుడా ఘనతకు. Show all posts
Showing posts with label మహిమకు పాత్రుడా ఘనతకు. Show all posts

07 April 2022

Mahimaku pathruda ghanathaku | మహిమకు పాత్రుడా ఘనతకు

మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా
మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము (2)
మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా
నీవంటి వారు ఎవరు - నీవంటి వారు లేరు (2)

స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెదం
నీ నామమెంతో గొప్పది మేమారాధింతుము (2) ||మహోన్నతుడా||

అద్వితీయ దేవుడా ఆది సంభూతుడా
మా కరములను జోడించి మేము మహిమ పరచెదం (2) ||మహోన్నతుడా||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...