Showing posts with label Aadharam naku Aadharam lyrics. Show all posts
Showing posts with label Aadharam naku Aadharam lyrics. Show all posts

20 December 2020

Aadharam naku aadharam | ఆధారం నాకు ఆధారం

ఆధారం నాకు ఆధారం - 
నాకు తోడునీడై ఉన్న నీ కృపయే ఆధారం
ఆశ్రయమూ నాకు ఆశ్రయమూ - 
ఆపత్కాలమందు ఆశ్రయమూ నీ నామం ఆశ్రయమూ
తల్లి తండ్రి లేకున్నా - బంధుజనులు రాకున్నా
లోకమంత ఒకటైనా - బాధలన్ని బంధువులైనా ||ఆధారం||

1.భక్తిహీన బంధంలో నేనుండగా - 
శ్రమల సంద్రంలో పడియుండగా (2)
ఇరుకులో విశాలతనూ కలిగించిన దేవా (2)
నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగ రావా (2) ||ఆధారం||

2.దారిద్య్రపు సుడినుండి ఐశ్యర్యపు తీరానికి
నీ స్వరమె నా వరమై నడిపించిన యేసయ్యా (2)
విడువను ఎడబాయనని పలికిన నా దేవా (2)
నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగ రావా (2) ||ఆధారం||

3.దిగులుపడిన వేళలలో దరిచేరిన దేవా - 
అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా (2)
చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా (2)
నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగ రావా (2) ||ఆధారం||
___________________________
Aadharam naaku aadhaaram 
Naku thodu needaiunna neekrupaye aadaram
Aashrayamu naaku aashrayamu Aapathkalamandu aashrayamu 
Nee naamam aashrayamu 
Thalli thandri lekunna - bandhu janulu rakunaa
Lokamanta Okataina - badalanni banduvulaina ||Aadharam||

1.Bhakthiheena bandhamlo nenundaga
Shramala sandramlo padiyundagala (2)
Irukulo vishalathanu kaliginchina deva (2) 
Nee challani odilo nannu cherchaga ravaa (2) ||Aadharam||

2.Daridryapu sudinundi aishwaryapu teeraniki
Nee swarame na varamai nadipinchina yesayya (2)
Viduvanu edabayanani palikina na deva (2) 
Nee challani odilo nannu cherchaga rava (2) ||Aadharam||

3.Digilupadina velalalo dari cherina deva
Avamanapu cheekatilo balamichina naa deva(2) 
Cheekatilo veluguvai nadichochina nadeva (2)
Nee challani odilo nannu cherchaga rava (2) ||Aadharam||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...