Showing posts with label Yesu Nee Kaaryamulu. Show all posts
Showing posts with label Yesu Nee Kaaryamulu. Show all posts

02 January 2022

Yesu Nee Kaaryamulu | యేసూ నీ కార్యములు ఎంతో

యేసూ నీ కార్యములు - ఎంతో గొప్పవి 
తండ్రీ .. నీ తలంపులు - లెక్కలేనివి (2)
అవి కంటికి కనపడవు - హృదయానికి అంతుచిక్కవు (2)

1. కానావిందులో ఒకేమాటతో - అద్భుతముచేసితివీ చేపకడుపులో ఆశ్చర్యముగా - యోనాను ఉంచితివీ (2) ||అవి కంటికి కనపడవు||

2. షద్రకు, మేషాకు, అబేద్నెగోలతో - అగ్నిలో నిలచితివీ దానియేలుకు సింహపు బోనులో - విజయమునిచ్చితివీ (2)||అవి కంటికి కనపడవు|| 

3. పౌలు సీలలు ప్రార్ధించగా - చెరసాల బ్రద్దలాయెనే గొర్రెల కాపరి దావీదును - రాజును చేసితివీ (2) ||అవి కంటికి కనపడవు||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...