Showing posts with label Varama Prabhu Keerthana. Show all posts
Showing posts with label Varama Prabhu Keerthana. Show all posts

29 October 2021

Varama Prabhu Keerthana | వరమా ప్రభు కీర్తన


వరమా ప్రభు కీర్తన - తపమా నీ క్రతవు ఘనత 
నేడు నే పాడెద నవ్య రాగం 
స్తుతి ఆరాధన ప్రభు నీ పేరున

1. ప్రియుడా హితుడా దైవ సుతుడా పలికేదా కూహూ గీతిక 
స్వర సప్త కాలే కెరటాలుగా పలికేద నీ గీతిక 
సంగీత గగనాన జాబిల్లిని తుంచనా 
రాగాల సిగలోన సిరి మల్లినేనల్లనా 

2. వరుడా నరుడా త్యాగజనుడా నే మీటేద వీణ రాగం
స్వరరాగ ఝరి తరంగాలుగా పలికెద నీ గీతిక 
తాకేనా పూలన్నీ ప్రభు యేసు స్పర్శని 
మనసారా కొలిచే నా కడవరకు యేసుని

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...