Showing posts with label Benny Joshua. Show all posts
Showing posts with label Benny Joshua. Show all posts

15 April 2022

Ninnu ne viduvanu | నిన్ను నే విడువను ఎడబాయను


నీవే నా సహాయము - నేను ఎన్నడూ భయపడను
నా శత్రు సమూహము - ఎదురైనా నే భయపడను
నీవే నా ధైర్యము - నీవే నా సర్వము 

నిన్ను నే విడువను ఎడబాయను - అని సెలవిచ్చిన దేవా
నీ వాగ్ధానము ఎన్నటికీ - మారనిది ప్రభువా

నా ముందు నడుచుచు - నన్ను నీవు నడిపించుచు
నా తోడై వచ్చుచు - నన్ను నీవు కాపాడుచు భయపడకుము జడియకుము - అని ధైర్యనిచ్చితివే 

నిన్ను నే విడువను ఎడబాయను - అని సెలవిచ్చిన దేవా
నీ వాగ్ధానము ఎన్నటికీ - మారనిది ప్రభువా 

అందుకే నా ఆరాధన ఆరాధన వందనం - వందనం

నిన్ను నే విడువను ఎడబాయను - అని సెలవిచ్చిన దేవా
నీ వాగ్ధానము ఎన్నటికీ - మారనిది ప్రభువా

10 October 2021

Neevey Chuchu Vaadavu |Yehova Yire Samasthamu | యెహవా యీరే సమస్తము నీవె


యెహవా యీరే సమస్తము నీవె - 
అక్కరలన్ని తీర్చు వాడవు (2)

ఊహించు వాటి కన్నా అధికమిచ్చి - 
నా ప్రార్థనలన్నిటికి బదులిచ్చితివి (2) 

యెహవా యీరే సమస్తము నీవె - 
అక్కరలన్ని తీర్చు వాడవు (2)

అనుదినము నన్నాశ్చర్యముగా - పోషించితివి 
అపనిందలు ఎదురైనా - ఘనపరచితివి (2)

యెహవా యీరే సమస్తము నీవె - 
అక్కరలన్ని తీర్చు వాడవు (2)

ఆరాధన ఆరాధన ఆరాధన నీకే (6)
యెహవా యీరే సమస్తము నీవె - 
అక్కరలన్ని తీర్చు వాడవు 

యెహవా యీరే సమస్తము నీవె - 
నీవె చూచు వాడవు ..
నీవె చూచు వాడవు ..నీవె చూచు వాడవు ..

DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...