Showing posts with label Sunday school songs. Show all posts
Showing posts with label Sunday school songs. Show all posts

12 May 2023

Maa nanna intiki nenu మా నాన్న యింటికి నేను వెళ్ళాలి

మా నాన్న యింటికి నేను వెళ్ళాలి
నా తండ్రి యేసుని నేను చూడాలి
మా నాన్న యింటిలో ఆదరణ ఉన్నది
మా నాన్న యింటిలో సంతోషం ఉన్నది  
మా నాన్న యింటిలో నాట్యమున్నది

1.మగ్ధలేని మరియలాగా నీ పాదాలు చేరెదను
కన్నీటితో నేను కడిగెదను
తల వెంట్రుకలతో తుడిచెదను ||మా నాన్న||

2.బేతనీయ మరియలాగా నీ సన్నిధి చేరెదను
నీ వాక్యమును నేను ధ్యానించెదను
ఎడతెగక నీ సన్నిధి చేరెదను ||మా నాన్న||

3.నీ దివ్య సన్నిధి నాకు మధురముగా ఉన్నదయ్యా
పరలోక ఆనందం పొందెదను
ఈ లోకమును నేను మరిచెదను ||మా నాన్న||

09 May 2022

Alala thakidilo thupanu | అలల తాకిడిలో తుఫాను

ఏలేలో హైలెస్స హైలెస్స హైలెస్సో 
అలల తాకిడిలో - తుఫాను అలజడిలో 
ఈ దోనెలో - నా యేసుతో (2)

సరియైన మార్గాన నేను పోదును 
సూటిగ అద్దరికి పడవ నడుపుతూ 
ఏలేలో హైలెస్స హైలెస్స హైలెస్సో 

కెరటము ఎగసిపడి - దోనెలో నీళ్ళుపడి 
మా దోనె నిండిపోయి - మునగ బోయినా (2)
మా యేసు మాతోనే - ఉన్నాడుగా -
కాపాడి - రక్షించి - సేదదీర్చుగా  (2) ||సరియైన||

బ్రతుకులో - గడిబడులు 
భారపు సుడి వడులు -
మా ఆశ చల్లారి దిగులు చెందినా (2)
మా యేసు మాతోనే ఉన్నాడుగా - 
కాపాడి - రక్షించి - సేదదీర్చుగా  (2) ||సరియైన||

English Lyrics:

Elelo hailessa hailessa hailesso 
alala thakiḍilo thuphanu alajaḍilo 
Ee donelo - naa yesutho (2) 
Sariyaina margana nenu podunu 
Sooṭiga addariki paḍava naḍuputu
Elelo hailessa hailessa hailesso 

Keraṭamu egasipaḍi - dhoneloo nillupaḍi 
Ma dhone nindipoyi - munaga boyina (2)
Ma yesu mathone - unnaduga kapadi - rakshinchi - sedadeerchuga (2)
Sariyaina margana nenu podunu 
Sootiga addariki padava naduputu
Elēlō hailessa hailessa hailesso

Brathukulo - gadibadulu bharapu suḍi vadulu - ma aasha challari digulu chendina  (2) 
Ma yesu mathone - unnaḍuga kapadi - rakshinchi - sedadeerchuga (2)
Sariyaina margana ne sagutha
Sutiga addariki padava naḍuputhu 
Elelo hailessa hailessa hailesso

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...