Showing posts with label వధింపబడిన దేవుని గొఱ్ఱపిల్ల. Show all posts
Showing posts with label వధింపబడిన దేవుని గొఱ్ఱపిల్ల. Show all posts

05 August 2021

Vadhimpabadina Devuni Gorrepilla | వధింపబడిన దేవుని గొఱ్ఱపిల్ల


వధింపబడిన దేవుని గొఱ్ఱపిల్ల - 
దేవునికి ఇష్టమైన పరిహార బలి 
విడిచి వెళ్ళలేనిదీ నీ ప్రేమ - 
మరచి ఉండరానిదీ నీ త్యాగం 

1.ధనవంతుడవు నీవు - నీలోనే దాగినవి సంపదలన్నీ
దేవుని సమృద్ధిని పొందాలనీ - ఇలలో మనిషిగా జన్మించి 
నాకోసం నాకోసం .. దీనునిగా జీవించితివీ ||వధింప||

2. పరిశుద్ధుడవు నీవు - నీలోనే కూడినవి సుగుణములన్నీ 
దేవుని సారూప్యము పొందాలనీ - సిలువలో పాపము భరియించి 
నాకోసం నాకోసం.. కలువరిలో మరణించితివీ ||వధింప||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...