Showing posts with label Khandimpavalenu durgunamulu. Show all posts
Showing posts with label Khandimpavalenu durgunamulu. Show all posts

03 March 2026

ఖండింపవలెను దుర్గుణములు Khandinpa valenu

330 
పశ్చాత్తాపము

ఖండింపవలెను దుర్గుణములు ఖండింపవలెను ఖండింపవలెఁ బాప ముండఁజూచి యేసు నండఁజేరి మన గుండె పదిలముఁ జేసి ||ఖండింప||

1.అంధత్వమునను రక్షణమార్గ మందుఁ జేరకయు ఎందెందుఁ జూ చిన సందులేక పాప మందు మునిఁగి నరలా నందమోందక చెడిరి ||ఖండింప||

2.ఎందు కీ భ్రమలు నీ యందుండు సందేహము వీడు పొందుగ యేసు సం బంధు డవై యున్న నందమైన మోక్ష మందుఁ జేరుట కొఱకు ||ఖండింప||

3.బెదరక నీవు సాతానుని నెదిరింపవలెను కుదురుగ నీ యేసు చదరునఁ జేరిన వదరుబోతు లెల్ల నెదురాడ లేరిఁక ||ఖండింప||

4.ఆసింపబోకు లోకభోగములు మోసమై యుండు వాసిగ యేసుని దాసుఁడవైయున్న గాసిఁ జెందక మోక్ష దాసుఁడ వౌదువు ||ఖండింప||

5.నమ్మి జీవించు యేసుని యందు నెమ్మదిఁ బొందు రమ్ము యేసుని యొద్ద సొమ్ము నీకున్నది సమ్మతించి మదిని నెమ్మదిగాఁ జూచి ||ఖండింప||

13 August 2023

Khandimpavalenu durgunamulu ఖండింపవలెను దుర్గుణములు

330
పాపమును విసర్జిచుట
రా - ముఖారి,  తా - అట
(చాయ : భయము నొందకుము)

ఖండింపవలెను - దుర్గుణములు - ఖండింపవలెను = ఖండింపవలెఁ బాప - ముండఁజూచి యేసు - నండఁజేరి మన - గుండె పదిలముఁ జేసి ||ఖండింప||

1.అంధత్వమునను - రక్షణమార్గ - మందుఁ జేరకయు = ఎందెందుఁ జూ చిన - సందులేక పాప - మందు మునిఁగి నరలా - నందమోందక చెడిరి ||ఖండింప||

2.ఎందు కీ భ్రమలు - నీ యందుండు - సందేహము వీడు =పొందుగ యేసు సం - బంధు డవై యున్న - నందమైన మోక్ష - మందుఁ జేరుట కొఱకు ||ఖండింప||

3.బెదరక నీవు - సాతానుని - నెదిరింపవలెను = కుదురుగ నీ యేసు - చదరునఁ జేరిన - వదరుబోతు లెల్ల - నెదురాడ లేరిఁక ||ఖండింప||

4.ఆసింపబోకు - లోకభోగములు - మోసమై యుండు = వాసిగ యేసుని - దాసుఁడవైయున్న - గాసిఁ జెందక మోక్ష - దాసుఁడ వౌదువు ||ఖండింప||

5.నమ్మి జీవించు - యేసుని యందు - నెమ్మదిఁ బొందు = రమ్ము యేసుని యొద్ద - సొమ్ము నీకున్నది - సమ్మతించి మదిని - నెమ్మదిగాఁ జూచి ||ఖండింప||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...