Showing posts with label నీ రెక్కల చాటున నేనుండగా. Show all posts
Showing posts with label నీ రెక్కల చాటున నేనుండగా. Show all posts

23 August 2020

Nee Rekkala Chatuna Nannu | నీ రెక్కల చాటున నేనుండగా

నీ రెక్కల చాటున నేనుండగా -నా నీడగ నిలిచిన నా యేసయ్య
ఈ లోకము నన్ను విడిచినను నాతోడుగ నుండిన నా ప్రభువా

1.శ్రమలు కష్ట నష్టములు . ఇరుకులు ఇబ్బందులు.. 
   చుట్టుముట్టి శోధించి నన్ను ..అవమానించి అపహసించగా 
   నాతోడుగ నుండిన నా ప్రభువా .నా నీడగ నిలిచిన నా యేసయ్యా
                                                         ||నీ రెక్కల||
2.మరువనయ్యా నీ ప్రేమా .విడువనయ్యా నీ మార్గం
   ప్రాణమైనా అర్పించి నేను . ప్రకటించెదను నీ ప్రేమ నామం 
   నాతోడుగ నుండిన నా ప్రభువా -నా నీడగ నిలిచిన నా యేసయ్యా
                                                        ||నీ రెక్కల||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...