Showing posts with label Melu Cheyaka neevu undalevayya lyrics. Show all posts
Showing posts with label Melu Cheyaka neevu undalevayya lyrics. Show all posts

02 January 2022

Melu cheyaka neevu undalevayya | మేలు చేయక నీవు ఉండలేవయ్య


మేలు చేయక నీవు ఉండలేవయ్య - ఆరాధించక నేను ఉండలేనయ్య 
యేసయ్యా. యేసయ్యా .. యేసయ్యా ..యేసయ్యా (2)

1. నిన్ను నమ్మినట్లు నేను - వేరే ఎవరిని నమ్మలేదయ్యా 
నీకు నాకు మధ్య దూరం - తొలగించావు వదిలుండ లేక (2) 
నా ఆనందం కోరేవాడా - నా ఆశలు తిర్చేవాడా (2)
క్రియలున్న ప్రేమా నీదీ - నిజమైన ధన్యతనాది ||యేసయ్యా||  

2. ఆరాధించే వేళలందు - నీదు హస్తములు తాకాయి నన్ను - పశ్చాతాపం కలిగే నాలో - నేను పాపినని గ్రహించగానే (2)
నీ మెళ్ళకు అలవాటయ్యే - నీపాదముల్ వదలకుంటిన్ (2) 
నీ కిష్టమైన దారి - కనుగొంటిన్ నీతో చేరి ||యేసయ్యా|| 

3. పాపములు చేసాను నేను - నీ ముందర నా తల ఎత్తలేను - క్షమింయిచగల్గె నీ మనసు - ఓదార్చింది నా ఆరాధనలో (2)
నా హృదయము నీతో అంది - నీకు వేరై మనలేనని (2)
అతిశయించెద నిత్యమూ - నిన్నే కలిగున్నందుకు (2) ||యేసయ్యా||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...