Showing posts with label Nee Chethitho Nannu Pattuko lyrics. Show all posts
Showing posts with label Nee Chethitho Nannu Pattuko lyrics. Show all posts

11 August 2020

Nee Chethitho Nannu Pattuko | నీ చేతితో నన్ను పట్టుకో

669

నీ చేతితో నన్ను పట్టుకో - నీ ఆత్మతో నన్ను నడుపు
శిల్పిచేతిలో శిలనునేను - అను క్షణము నన్నుచెక్కుము(2)

1. అంధకార లోయలోన - సంచరించినా భయములేదు
నీ వాక్యం శక్తి గలది - నా త్రోవకు నిత్యవెలుగు (2)

2. ఘోరపాపిని నేనుతండ్రి - పాపఊబిలో పడియుంటిని
 లేవనెత్తుము శుద్ధి చేయుము - పొందనిమ్ము నీదు ప్రేమను  (2) 

3. ఈ భువిలో రాజు నీవే -  నాహృదిలో శాంతి నీవు
కుమ్మరించుము నీదుఆత్మను - జీవితాంతము సేవ చేసెదన్(2) ||నీ చేతితో||

DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...