Showing posts with label జయా జయంబులు పాడుడి. Show all posts
Showing posts with label జయా జయంబులు పాడుడి. Show all posts

18 November 2020

Jaya Jayambulu Padudi | జయా జయంబులు పాడుడి

జయా జయంబులు పాడుడి - జయమును పొంది లేచెను మరణపు ముల్లు విరచెను - మన యేసుని స్తుతించుడి ||జయా||

1.లోక పాపము మోసెను - పాపిని విడుదల చేసెను
త్వరపడుమా పరుగిడుమా - ప్రభుని సన్నిధి చేరుమా ||జయా||

2.నీవే మాకు మార్గము - నీవే నిత్య జీవము
స్తుతియించుమా కీర్తించుమా - ఘనమైన ఆప్రభు - నామమున్ ||జయా||

3.తండ్రి కుమార శుద్ధాత్ముడు - ఆత్మను క్రుమ్మరించెను
నడిపించుమా నీ సేవలో - అక్షయకిరీట మొందుమా ||జయా||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...