Showing posts with label కళ్లుండి చూడలేని ఎందరో. Show all posts
Showing posts with label కళ్లుండి చూడలేని ఎందరో. Show all posts

05 June 2023

Kallundi chudaleni endaroa కళ్లుండి చూడలేని ఎందరో

కళ్లుండి చూడలేని ఎందరో ఉన్నారు -
చూసి చూడనట్టు బ్రతుకుచున్నారు (2)
వారి కనులు తెరిపించాలి నీ మహిమతోనే -
జీవింప చేయాలి నీ మహిమలోనే ||కల్లుండి||

1.కంటి చూపుతో నన్ను కాచియున్నావు -
గుండె పైన వాత పెట్టి నను మార్చినావు (2)
మరణాన్ని తప్పించావు - జీవాన్ని నాకిచ్చావు (2)
ఇంకేల నా యేసయ్యా ||కల్లుండి||

2.నీదు ఆత్మతో నన్ను నింపియున్నావు -
నీదు సాక్షిగా నన్ను ఇల నిలిపియుంచావు (2)
నీవే నా గమ్యమని - నీలోనే నడిచెదను (2)
నాకేగా పరలోకము ||కల్లుండి||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...