Showing posts with label రుచి చూచి ఎరిగితిని. Show all posts
Showing posts with label రుచి చూచి ఎరిగితిని. Show all posts

06 July 2020

Ruchi chuchi yerigithini | రుచి చూచి ఎరిగితిన

రుచి చూచి ఎరిగితిన - యెహోవా ఉత్తముడనియు రక్షకానాశ్రయించి - నేధన్యుడనైతిని ||రుచి||

1.గొప్ప దేవుడవు నీవే - స్తుతులకు పాత్రుడ నీవె
ఆత్మతో ఆరాధించె - దయాళుడవు నీవే (2) ||రుచి||

2.మహోన్నతుడవగు దేవా - ప్రభావము గల వాడా
మనసార పొగడెదను నీ - ఆశ్చర్యకార్యములన్ (2) ||రుచి||

3.కృతజ్ఞత చెల్లించు - ప్రతిదాని కొరకై నేను
క్రీస్తు నీ యందేతృప్తి - పొంది హర్షించెదను (2) ||రుచి||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...