Showing posts with label 611 మహిమ నొప్పు జనక నీకు. Show all posts
Showing posts with label 611 మహిమ నొప్పు జనక నీకు. Show all posts

21 August 2020

Mahima noppu janaka Neeku | మహిమ నొప్పు జనక నీకు

611
త్యేక దేవ మహిమ 
రా -జంఝూట,  తా - ఏక
(చాయ: వినరమ్ము యేసునాధుడ)

మహిమ నొప్పు జనక నీకు - మహిత సుతునకు - మహిమ గలుగు శుద్ధాత్మకును - మహాయుగములు ||మహిమ||

1. లోక సృష్టి మునుపు నిన్ను - నాక సేనలు - ప్రాకటంబుగా నుతించె బ్రజ్ఞ మీరంగ ||మహిమ||

2. సకల సృష్టివలన దేవ - సకల యుగముల - సకల మహిమ గలుగు నీరు - సకల కాలము ||మహిమ||
                       - యెషయా వీరమార్టిన్

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...