Showing posts with label Andalu ennenni vunna. Show all posts
Showing posts with label Andalu ennenni vunna. Show all posts

09 May 2021

Andalu Ennenno Unna | అందాలు ఎన్నెన్నో ఉన్నా ఆనందమెంతో


అందాలు ఎన్నెన్నో ఉన్నా - ఆనంద మెంతో ఉన్నా 
నీ ప్రేమలోని దివ్యానుభూతి - ఎందెందు కలదు ప్రభువా

ఈ లోకమే నటనాలయం - ఈ జీవితం పాపపు నిలయం
నీ ప్రేమ లేని జీవితం - ఏనాటికైనా శూన్యం (2) ||అందాలు||

నీ ప్రేమను నీ దీవెనను - గ్రహించలేని పాపిని నేను
నీ కరుణ లేని జీవితం - ఏనాటికైనా వ్యర్థం (2) ||అందాలు||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...