Showing posts with label సిలువలో వ్రేలాడే. Show all posts
Showing posts with label సిలువలో వ్రేలాడే. Show all posts

27 March 2022

Siluvalo vrelade nee korake | సిలువలో వ్రేలాడే నీ కొరకే

సిలువలో - వ్రేలాడే నీ కొరకే
యేసు నిన్ను - పిలుచుచుండె - ఆలస్యము నీవు చేయకుము

1.కల్వరి శ్రమలన్ని నీ కొరకే - ఘోర సిలువ మోసే క్రుంగుచునే
గాయములాచే భాధనొంది - రక్తము కార్చి హింస నొంది ||సిలువలో||

2.నాలుక యెoడెను దప్పిగొని - కేకలు వేసెను దాహమని
చేదు రసమును పానము చేసి - చేసెను జీవయాగమును ||సిలువలో||

3.అఘాద సముద్ర జలములైనా - ఈ ప్రేమను ఆర్పజాలవుగా
ఈ ప్రేమ నీకై విలపించుచూ - ప్రాణము ధార బోయుచునే ||సిలువలో||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...