Showing posts with label Kaluvarigirilo Aasilvapai Naa Korakai lyrics. Show all posts
Showing posts with label Kaluvarigirilo Aasilvapai Naa Korakai lyrics. Show all posts

29 May 2021

Kaluvarigirilo Aa Silvapai Naa Korakai | కలువరిగిరిలో ఆ సిల్వపై నా కొరకై

కలువరిగిరిలో ఆ సిల్వపై - నా కొరకై వ్రేలాడినావా (2)
విలువైన రక్తం - తులువను నాకై - ప్రేమతో చిందించినావా (2)

1.కర చరణములందు కఠినమైన మేకులు - 
కొట్టుచుండగా నీవు భరియించితివి (2)
కొరడాలతో నీ వీపు చీల్చుచుండగా (2) 
మౌనివై నాకొరకు సహియించితివి (2) ||కలువరి||

2.సకల సృష్టికర్తా సర్వోన్నతుడా - 
గొల్గోతా పై నీకు దాహమాయెనా (2)
పదివేలలో అతి సుందరుడా (2)
సురూపము సొగసు నీకు లేకపోయెనా (2) ||కలువరి||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...