Showing posts with label Yesu naamamu smarinchu. Show all posts
Showing posts with label Yesu naamamu smarinchu. Show all posts

06 May 2022

Yesu naamamu smarinchu | యేసు నామము స్మరించు

148     
Take the Name of Jesus with you

1.యేసు నామము స్మరించు - బాధ నీకుఁ గల్గఁగా
నద్ది క్షేమ సౌఖ్య మిచ్చు - దాని స్మరియించుము
       ||శ్రేష్ఠమౌ నామము 
         ఆదరించు నిలను 
         శ్రేష్ఠమౌ నామము 
         మోక్షసౌఖ్య మద్దియే||
2.యేసు నామము స్మరించు - శోధనంబు లుండఁగా
డాలుగాను దాని నెంచి - వేఁడుమా సునామమున్

3.మమ్ముఁ జేరఁదీయు యేసు - నామము స్తుతింపఁగా 
మాధుర్యంపు నామ మౌను - ఆత్మ కద్ది తుష్టియే

4.మ్రొక్కుచుందు మేసు నాధ - నీదు పాద పద్మముల్ మోక్షమందుఁజేరఁగాను - హెచ్చుగా నుతింతుము

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...