Showing posts with label Pashushalalo Neevu Pavalinchinavu. Show all posts
Showing posts with label Pashushalalo Neevu Pavalinchinavu. Show all posts

17 July 2021

Pashushalalo Neevu Pavalinchinavu | పశుశాలలో నీవు పవళించినావు

పశుశాలలో నీవు పవళించినావు - పరమాత్ముడవు నీవు - పసిబాలుడవు కావు (2) 

1. చిరు ప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే వాదములు (2) 
స్థలమైన లేదే జన్మకు (2) తలవంచే సర్వ లోకము (2) ||పశుశాలలో||

2. స్థాపించలేదే తరగతులు ప్రతి చోట చూడ నీ పలుకే (2) 
ధరియించలేదే ఆయుధం (2) వశమాయే జనుల హృదయాలు (2) ||పశుశాలలో||

3. పాపంబు మోసి కలువరిలో ఓడించినావు మరణమును (2) మేఘాలలోనా వెళ్ళినావు (2) త్వరలోనే భువికి తరలుచున్నవు (2) ||పశుశాలలో|| ఆ.. ఆ... ఆ...


Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...