Showing posts with label వినవా మనవి యేసయ్య. Show all posts
Showing posts with label వినవా మనవి యేసయ్య. Show all posts

07 February 2021

Vinavaa Manavi Yesayya Prabhuva | వినవా మనవి యేసయ్య

వినవా మనవి యేసయ్య - ప్రభువా శరణం నీవయ్యా
మలినము నా గతం - పగిలెను జీవితం
చేసుకో నీ వశం - వినవా ప్రభువా

1. లోక స్నేహమే కోరి దూరమైతిని - 
    వీడిపోయి నీ దారి ఓడిపోతిని
    విరిగిన మనస్సుతో నిన్ను చేరాను - 
    చితికిన బ్రతుకులో బాగు కోరాను
    నన్ను స్వీకరించి నీతో ఉండనీ యేసయ్యా - 
    నా తండ్రి నీవేనయ్యా

2. ఆశ యేది కనరాక బేలనైతిని - 
    బాధలింక పడలేక సోలిపోతిని
    అలసిన కనులతో నిన్ను చూశాను - 
    చెదరిన కలలతో కృంగిపోయాను
    నన్ను సేదదీర్చి సంతోషించనీ యేసయ్యా -
    నా దైవము నీవయ్యా
____________________
Vinavaa Manavi Yesayya
Prabhuva sharanam neevayya
Malinamu naa gatham
Chesuko nee Bashan - Vinava Prabhuva

Loka snehame kori duramaithini
Veedipoyi needaari odipothini
Virigina manasutho ninnu cheraanu
Chithikina brathukulo baagu koranu
Nannu svikarinchi neetho vundani Yesayya-
Naa thandri neevenayya..

Aasha yedi kanaraka belanaithini 
Bhaadalinka padaleka solipothini 
Alasina kanulatho ninnu chushanu
Chedarina kalalatho krungi poyanu
Nannu sedadeerchi santoshinchani Yesayya
Naa daivamu neevayya 

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...