Showing posts with label Swagata mabhisheka swagatam lyrics. Show all posts
Showing posts with label Swagata mabhisheka swagatam lyrics. Show all posts

18 October 2020

Swagatha Mabhisheka Swagatam | స్వాగత మభిషేక స్వాగతం

స్వాగత మభిషేక స్వాగతం -
స్వాగత మానంద స్వాగతం-
స్వాగత సంగీత స్వాగతం -
స్వాగత మనురాగ స్వాగతం       
                                      ||స్వాగత||
1. ప్రభువు కీర్తి పల్లవించిన వేళ -
    ప్రసన్నతా పూజావేళ (2)
    వడివడిగా రండి రారండి – 
    పెండ్లి కుమారుడు ఆసన్నమాయే(2)
                                      ||స్వాగత||
2. కోయిల గానం చేసే వేళ-
    తాళాలు మేళాలు మ్రోగే వేళ (2)
    సర్వజనులు పూజించే వేళ – 
    అభిషేక వరమును పొందేవేళ   
                                     ||స్వాగత||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...