Showing posts with label Shubhavartha vintimi yesu. Show all posts
Showing posts with label Shubhavartha vintimi yesu. Show all posts

01 April 2022

Shubhavartha vintimi yesu | శుభవార్త వింటిమి యేసు

288  
We have heard the joyful sound

1. శుభవార్త వింటిమి - యేసు రక్షించును 
ఎల్లవారు విననీ - యేసు రక్షించును 
ప్రభు మాట వింటిరా - పర్వతంబుల్ దాటుచు 
వార్త ప్రకటింపుడి - యేసు రక్షించును

2.స్వరమెత్తి పాడుడీ - యేసు రక్షించును 
దైవభ్రష్టు లెల్లరిన్ - యేసు రక్షించును 
ద్వీపవాసు లందఱు - వినునట్లు చాటుఁడి దివ్యవర్తమానము - యేసు రక్షించును

3.ఇహ బాధనుండియు - యేసు రక్షించును
 పరభాగ్యమిచ్చును - యేసు రక్షించును 
దీనుజను లెల్లరు - భూనివాసులందఱు 
ఈ సువార్త వినుఁడీ - యేసు రక్షించును
                    – ప్రిసిల్లా జేన్ ఓవెన్స్
                అను: జెకాబ్ చేంబర్లిస్

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...