Showing posts with label tarataralalo yugayugalalo lyrics. Show all posts
Showing posts with label tarataralalo yugayugalalo lyrics. Show all posts

19 August 2020

Tarataralalo yugayugalalo | తరతరాలలో యుగయుగాలలో

తరతరాలలో యుగయుగాలలో జగజగాలలో 
దేవుడు దేవుడు యేసే దేవుడు
ఆఆఆ ... ఆఆఆ ... ఆఆఆ ... 
హల్లెలూయా హల్లెలూయా ....
హల్లెలూయా హల్లెలూయా .....

1. భూమిని పుట్టించకమునుపు - 
    లోకపు పునాది లేనపుడు        ||దేవుడు||

2. సృష్టికి శిల్పకారుడు - 
    జగతికి ఆది పురుషుడు           ||దేవుడు||

3. తండ్రి కుమార ఆత్మయు - 
     ఒకటైయున్న రూపము            ||దేవుడు||
_______________________________________

Tharatharaalalo Yugayugaalalo Jagajagaalalo Devudu Devudu Yese Devudu

Halleluya Halleluya Halleluya Halleluya

1. Bhoomini Puttinchakamunupu
 Lokamu Punaadi Lenapudu  ||Devudu||

2. Srushtiki Shilpakaarudu-

Jagathiki Aadisambhoothudu   ||Devudu||

3. Thandri Kumaara Aathmayu
    Okadaiyunna Roopamu               ||Devudu||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...