Showing posts with label Karuna nayanalalo lyrics. Show all posts
Showing posts with label Karuna nayanalalo lyrics. Show all posts

20 August 2020

Karuna Nayanalalo Aruna Kiranaalu | కరుణానయనాలలో అరుణకిరణాలు

718
కరుణానయనాలలో - అరుణకిరణాలు 
నా యేసు చూపులు - నవజీవ కణాలు

1. యేసు అడుగిడిన చోటు పుణ్యయాత్రా స్థలము -
    యేసు లేని లోటు ఎటుల పూరించగలము ||కరుణ||
2. యేసు రుధిర ధారలలో- దివ్యాతి దివ్యశక్తి కలదు -
    యేసు రాకడతోనే - శ్రమలకే సెలవు  ||కరుణ||
3. ప్రభు యేసు స్వరతరంగాలు - పాడినవి విజయ
    గీతములు - పరమపురి దరి చేరువారు - 
    పయనమై వున్నారు ||కరుణ||
                                      -ఆచార్య ఆరార్కేమూర్తి

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...