Showing posts with label నీ పాద సన్నిధికి కృపామయా. Show all posts
Showing posts with label నీ పాద సన్నిధికి కృపామయా. Show all posts

26 August 2021

Nee Paada Sannidhiki Krupaamaya | నీ పాద సన్నిధికి కృపామయా

నీ పాద సన్నిధికి - కృపామయా యేసయ్యా
నీ ప్రేమ కనుగొనుచు - దేవా నే వచ్చితిని (2) ||నీ పాద||

విశ్రాంతి నిచ్చెడు దేవా - శ్రమలెల్ల తీర్చుమయ్యా (2)
సిలువయే నా ఆశ్రయము - హాయిగా నచ్చటుండెదను (2) ||నీ పాద||

ప్రార్ధించుమంటివి ప్రభువా – సంకట సమయములో (2)
దయ చూపి నను కరుణించి – ప్రేమతో ఆదరించుమయ్యా (2) ||నీ పాద||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...