Showing posts with label Maa nanna intiki nenu. Show all posts
Showing posts with label Maa nanna intiki nenu. Show all posts

12 May 2023

Maa nanna intiki nenu మా నాన్న యింటికి నేను వెళ్ళాలి

మా నాన్న యింటికి నేను వెళ్ళాలి
నా తండ్రి యేసుని నేను చూడాలి
మా నాన్న యింటిలో ఆదరణ ఉన్నది
మా నాన్న యింటిలో సంతోషం ఉన్నది  
మా నాన్న యింటిలో నాట్యమున్నది

1.మగ్ధలేని మరియలాగా నీ పాదాలు చేరెదను
కన్నీటితో నేను కడిగెదను
తల వెంట్రుకలతో తుడిచెదను ||మా నాన్న||

2.బేతనీయ మరియలాగా నీ సన్నిధి చేరెదను
నీ వాక్యమును నేను ధ్యానించెదను
ఎడతెగక నీ సన్నిధి చేరెదను ||మా నాన్న||

3.నీ దివ్య సన్నిధి నాకు మధురముగా ఉన్నదయ్యా
పరలోక ఆనందం పొందెదను
ఈ లోకమును నేను మరిచెదను ||మా నాన్న||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...