Showing posts with label అలరారు ఆ దివ్యరూపం. Show all posts
Showing posts with label అలరారు ఆ దివ్యరూపం. Show all posts

01 June 2021

Alararu aa divyarupam Pashusalalo | అలరారు ఆ దివ్యరూపం పశుశాలలో

అలరారు ఆ దివ్యరూపం - 
పశుశాలలో వెలిగే దీపం
పరిహరింపను మానవపాపం - 
ప్రభవించెను ఇలలో ఆనందం (2) ||అలరారు||

1.ప్రకృతియే పరవశించి ఆడె - 
పరలోక సైన్యాలు పాడె (2)
భక్తితో ఆ బాలునివేడ - 
చూపించే ఒక తారజాడ (2) ||అలరారు||

2.జగతిలోన మానవులను చూచె - 
బాలయేసు రూపము దాల్చె (2) 
గొల్లలే సేవింప రాగా - 
ప్రణమిల్లు ఈ దినమే వేగ (2) ||అలరారు||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...