Showing posts with label Kanneerelamma Karuninchu Yesu lyrics. Show all posts
Showing posts with label Kanneerelamma Karuninchu Yesu lyrics. Show all posts

01 February 2021

Kannirelamma Karuninchu Yesu | కన్నీరేలమ్మ కరుణించు యేసు

కన్నీరేలమ్మ.. కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మ కలవరపడకమ్మ.. కరుణించు యేసునిన్ను విడువబోడమ్మ
కరుణ చూపి.. కలత మాన్పి..(2) యేసే తోడమ్మ ||కన్నీరే||

1.నీకేమి లేదని.. ఎమి తేలేదని.. అన్నారా నిన్ను - అవమానపరిచారా
తలరాత ఇంతేనని.. తరువాత ఏమౌనోనని..
రేపటిని గూర్చి - చింతించుచున్నావా 
చింతించకన్నా యేసు మాటలు మరిచావా -
మారాను మధురంగా - మార్చేను చూసావా (2) ||కన్నీరే||

2.నీకెవరు లేరని.. ఏంచేయలేవని.. అన్నారా నిన్ను - నిరాశపరిచారా 
పురుగంటి వాడనని.. ఎప్పటికి ఇంతేనని..
నా బ్రతుకు మారదు అని - అనుకుంటు వున్నావా
నేనున్నా నన్నా యేసు మాటను మరిచావా - 
కన్నీరు నాట్యంగా - మార్చును చూస్తావా (2) ||కన్నీరే||

DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...