Showing posts with label Samuel Karmoji. Show all posts
Showing posts with label Samuel Karmoji. Show all posts

02 January 2022

Naalo Naalo Unnadu Lokanneley | నాలో నాలో ఉన్నాడు లోకాన్నేలే

నాలో నాలో ఉన్నాడు - లోకాన్నేలే రక్షకుడు
లోకంలో ఉన్నవారికంటే - నాలో ఉన్న యేసు గొప్పవాడు
వేలెత్తి చూపలేని పరిశుద్ధుడు - వెల్పులలో అటువంటి వాడెవడు

రాతి నుండి నీళ్ళను ఇచ్చినాడు -
రాకాసి అలలను అనచినాడు -
సంద్రాన దారినే వేసినాడు -
సంతోష వస్త్రమే ఇచ్చినాడు ll నాలో నాలో ll

లాజరు లేచి రా అని పిలిచినాడు -
మరణపు ముళ్ళును విరచినాడు -
మరణించి తిరిగి మరలా లేచినాడు -
మా కొరకు మరలా రానున్నాడు ll నాలో నాలో ll

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...