Showing posts with label యేసయ్యా తోడుండగా నాకేమి. Show all posts
Showing posts with label యేసయ్యా తోడుండగా నాకేమి. Show all posts

12 July 2021

Yesayya Thodundaga Naakemi | యేసయ్యా తోడుండగా నాకేమి

యేసయ్యా తోడుండగా నాకేమి కొదువుండదు
కలవరపడను , కలతచెందను , కరుణామయుడే నాకుండగా నాకుండగా ||యేసయ్యా||

1. ఖానాపురములో కళ్యాణమందు - నీళ్ళను ద్రాక్షారసముగ మార్చినా 
అద్భుతకరుడు నా యేసుడు - నాకు తోడై ఉండగా ||యేసయ్యా|| 

2. ఐదురొట్టెలు రెండుచేపలు - ఐదువేలమందికి పంచినా 
ఆశ్చర్యకరుడు నా యేసుడు - నాకు తోడై ఉండగా ||యేసయ్యా|| 

3. బేతనియలో మరణమొందిన - లాజరునే బ్రతికించే ప్రభువు 
మహిమరూపుడు నా యేసుడు - నాకు తోడై ఉండగా ||యేసయ్యా||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...