Showing posts with label Nee Rajyam Shaswatha. Show all posts
Showing posts with label Nee Rajyam Shaswatha. Show all posts

14 April 2022

Nee Rajyam Shaswatha | నీ రాజ్యం శాశ్వాత రాజ్యం

నీ రాజ్యం శాశ్వాత రాజ్యం

నీ రాజ్యం శాశ్వాత రాజ్యం - నీ పరిపాలన తర తరములు నిలుచును
అది యేసు రాజ్యం పరలోక రాజ్యం నిత్యజీవం దొరుకును అది మోక్షమార్గం

ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు ధన్యులు ధన్యులు
నీతి నిమిత్తం హింసింహబడువారు ధన్యులు ధన్యులు
పరలోక రాజ్యం వారిది పరిశుద్దరాజ్యం వారిది (2) ||అది యేసు||

ఆకలే లేదు ధాహమూలేదు పరలోక మన్నాను యేసు మనకు దయచేయును
ధుంఖమూ లేదు ఇక మరణమూ లేదు నిత్యజీవాన్ని మనకు ఇచ్చును
ఇక చింత ఏల మానవా ప్రభుయేసు నే చేరుమా (2) ||అది యేసు||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...