Showing posts with label Deva Naa Jeevithamidigo. Show all posts
Showing posts with label Deva Naa Jeevithamidigo. Show all posts

05 February 2021

Deva Naa Jeevithamidigo | దేవా నా జీవితమిదిగో నీ సొంతం

దేవా నా జీవితమిదిగో నీ సొంతం
ప్రతి క్షణం నీ పనికై అర్పితం (2)
నా వరకైతే బ్రతుకుట నీ కోసం
చావైతే ఎంత గొప్ప లాభం (2)
నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం
సజీవ యాగముగా నీకు సమర్పితం (2)
                                          ||దేవా||
నా కరములు నా పదములు నీ పనిలో 
అరిగి నలిగి పోవాలి ఇలలో 
సర్వేంద్రియములు అలుపెరుగక నీ సేవలో
అలసి సొలసి పోవాలి నాలో (2)
                                  ||నా శరీరము||
నా కాలము అనుకూలము నీ చిత్తముకై -
ధనము ఘనము సమస్తము నీ పనికై -
నా మరణము నీ చరణముల చెంతకై -
నిన్ను మహిమ పరచి నేల కొరుగుటకై (2)
                                  ||నా శరీరము||
నా కాలము అనుకూలము నీ చిత్తముకై
ధనము ఘనము సమస్తము నీ పనికై
నా మరణము నీ చరణముల చెంతకై
నిన్ను మహిమ పరచి నేల కొరుగుటకై (2)
                                  ||నా శరీరము||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...