Showing posts with label Aanandamayudu Kavalenu lyrics. Show all posts
Showing posts with label Aanandamayudu Kavalenu lyrics. Show all posts

18 May 2021

Aanandamayudu Kavalenu | ఆనందమయుడు కావలెను

ఆనందమయుడు కావలెను
నిత్యమానందమయుడు కావలెను నరుడు 

1. పాప పంకిలమైన పాడు లోకమున 
    శాప తాపములెన్నో కలవు కానీ 
    ప్రేమమయుడగు యేసు పిలుపు వినవలెను
    క్షేమకరమగు మోక్ష సీమగనవలెను 

2. భగ్న జీవులు చేరు పాతాళమందు 
    అగ్ని ఆరదు పురుగు చావదు కానీ 
    యేసు క్రీస్తునందు ఇహపరమునందు 
    జీవ ముక్తిని బడయవలెను
------------------------------------------
Aanandamayudu Kavalenu
Nithyamanandamayudu kavalelu narudu

1. Paapa pankilamaina padu lokamuna
    Shapa tapamulenno kalavu kaani
    Premamayudagu yesu pilupu vinavalenu

2. Bhagna jeevulu cheru paatalamandu
    Agni aaradu purugu chaavadu kaani
    Yesu Kreesthunandu ehaparamunandu
    Jeeva mukthini badayavalenu

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...