Showing posts with label Sari Raru Neekila Yevaru lyrics. Show all posts
Showing posts with label Sari Raru Neekila Yevaru lyrics. Show all posts

31 March 2021

Sari raru neekila yevaru | సరిరారు నీకిల ఎవరు సరిరారు

సరిరారు నీకిల ఎవరు సరిరారు నా యేసు (2)
సరిరారు నా యేసు

1. మహాఘనుడా మహిమోన్నతమైన - స్థలములలోనే నివసించువాడా (2)
వినయము కలవారు నలిగిన నరులు వీరులు (2)
చెంత నివసించి బలపరచు వేడ
శరణం శరణం యేసే శరణం - శరణం శరణం సిలువే శరణం..

2. నా దోసములె నీకును నాకును - అడ్డముగా నిలుచుండె నయ్యా (2)
విననేరకుండుటకు మందముకాలేదు నీ చెవులు (2)
నన్ను మన్నించి నా మనవి వినవా (2)
శరణం శరణం యేసే శరణం - శరణం శరణం సిలువే శరణం.

3. నా పాపములే నీముఖమును నాకు - కనబడకుండా కప్పెనయ్య (2)
రక్షించనేరక యుండుటకెన్నడు నీ చేతులు (2)
కురుచ కాలేదు కరుణా కిరీటి (2)
శరణం శరణం యేసే శరణం - శరణం శరణం సిలువే శరణం ||సరిరారు||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...