Showing posts with label నీ ప్రేమ నా జీవితాన్ని. Show all posts
Showing posts with label నీ ప్రేమ నా జీవితాన్ని. Show all posts

08 December 2021

Nee prema naa Jeevithanni | నీ ప్రేమ నా జీవితాన్ని

నీ ప్రేమ నా జీవితాన్ని - నీకై వెలిగించేనే యేసయ్య -
నీ కృప సెలయేరులా నాలో ప్రవహించేనే (2)
నను క్షమియించేనే - నను కరుణించేనే -
నను స్థిరపరచేనే - నను గనపరచేనే (2)
యేసయ్య, యేసయ్య, నా యేసయ్యా
యేసయ్య, యేసయ్య, ఓ మెస్సయ్య (2)

1. నేనునిను విడచినను - నీవు నను విడువలేదయ్య
దారితప్పి తోలగినను - నీ దారిలో ననుచేర్చినావయ్య (2)
ఎమివ్వగలను నీ కృపకు నేను వేలకట్టలేను నీ ప్రేమను (2) ||యేసయ్య||

2. జలములునను వీడ్చినను - నీ చేతిలో నను దాచినావయ్య - జ్వాలలు నాపై లేచినను - నీ ఆత్మతో నను కప్పినావయ్య (2)
ఎమివ్వగలను నీ కృపకు నేను - వేల కట్టలేను నీ ఆత్మను (2) ||యేసయ్య||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...