Showing posts with label Adugaduguna raktha binduvule lyrics. Show all posts
Showing posts with label Adugaduguna raktha binduvule lyrics. Show all posts

23 December 2020

Adugaduguna raktha b lyrics | అడుగడుగున రక్త బింధువులే

అడుగడుగున రక్త బింధువులే -
అణువణువున కొరడా దెబ్బలే (2) 
నా యేసుకు ముళ్లకిరీటం -
భుజములపై సిలువ భారం (2)
భుజములపై సిలువ భారం ||అడుగ||
 
1. సిలువ మోయుచు వీపుల వెంట 
రక్త ధరలే నిన్ను తడిపెను (2) 
నా ప్రజలారా ఏడవకండి 
మీ కోసము ప్రార్ధించండి (2) ||అడుగ||
 
2. కలువరిలోన నీ రూపమే 
నలిగిపోయెను నా యేసయ్యా (2)
చివరి రక్తబిందువు లేకుండా
నాకోసమే కార్చినావు(2) ||అడుగ||
 
3. మరణము గెలిచి తిరిగి లేచిన
మృత్యుంజయుడా నీకే స్తోత్రం (2)
మహిమ స్వరూపా మా యేసయ్యా 
మహిమగా నన్ను మార్చినావా (2) ||అడుగ||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...