Showing posts with label Preminchavu nannu poshinchavu. Show all posts
Showing posts with label Preminchavu nannu poshinchavu. Show all posts

10 April 2022

Preminchavu nannu poshinchavu | ప్రేమించావు నన్ను పోషించావు

ప్రేమించావు నన్ను పోషించావు - నాకై సిలువపై ప్రాణమిచ్చావు (2)
నాకై సిలువపై బాధ నొందావు - నాకై సిలువపై రక్తమిచ్చావు (2) ||ప్రేమించావు||

1. నా తలంపులను బట్టే నీతలకు ముళ్ళు నే చేసిన హత్యలకే నీ చేతుల మేకులు (2)
పాపిని ఆదరించావు నాసిలువ - నీవీపు పై మోసావు (2) ||ప్రేమించావు||

2. నాకాళ్ళ నడకలకై నీ కాళ్ళకు సీలలు 
నే చేసిన పాపముకై నీ ప్రక్కన బల్లెము
పాపిని కరుణ చూపావు - నా సిలువ నీ భుజముపై మోసావు (2) ||ప్రేమించావు||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...