Showing posts with label Aa raje na raju naa lyrics. Show all posts
Showing posts with label Aa raje na raju naa lyrics. Show all posts

20 December 2020

Aa raje na raju naa ఆ రాజేనా రాజు నా రాజే రారాజు

ఆ రాజేనా రాజు - నా రాజే రారాజు 
నా రాజు రాజులకు రాజు (2) 
యేసు పుట్టెను ఈ లోకంలో 
ఆనందమే గొప్ప ఆనందమే (2) 
ఆనందమే గొప్ప ఆనందమే 
సంతోషమే సర్వలోకమే (2) ||ఆ రాజే||

1.యెషయి మొద్దున - దావీదు చిగురుగా 
లోక రక్షకుడు జన్మించెను
లోక పాపాలను కడిగి వేయగా
భువిలో బాలుడిగా అరుదించెను (2)
పరిశుద్దాత్మ మూలముగా జన్మించెను
మన పాపాలకు విరుగుడు మందును (తెచ్చెను) (తెచ్చి అందించెను) (2) ||ఆనందమే||

2.వీనుల విందుగా - దీనుల అండగా
కరుణా కారకుడు కడలివచ్చెను
పాపుల శాపాలను తానే మోయగా
పరమ పాలకుడు పుడమి చేరెను (2)
కుల మత బేధాలను హరియించ వచ్చెను
పరలోకానికి చేర్చే (మార్గమాయెను) (మార్గమై తనే నిలిచెను) (2)||ఆనందమే||
___________________________________
Aa raaje na raju - na raje raraaju
Na raju rajulaku raju (2)
Yesu puttenu ee lokamlo
Aanandame goppa aanandame (2)
Aanandame goppa aanandame
Santhoshame sarva lokame (2)||Aa Raaje||

1.Yeshshayyi modduna - daaveedu chiguruga
Loka rakshakudu janminchenu
Loka papalanu kadigi veyaga
Bhuvilo baludiga arudenchenu (2)
Parishudhathma mulamuga janminchenu
Mana papalaku virugudu mandunu
(Thechcenu) (Thechhi andinchenu) (2) ||Aanandame||

2.Veenula vinduga - deenula andaga
Karuna karakudu kadali vachhenu
Papula shapalanu thane moyaga
Parama palakudu pudami cherenu (2)
Kula matha bedhalanu hariyincha vachenu
Paralokaniki Cherche (Margamayenu) (Margamai thane nilichenu) (2) ||Aanandame||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...