Showing posts with label ప్రభువా నీవే నాదు శరణం. Show all posts
Showing posts with label ప్రభువా నీవే నాదు శరణం. Show all posts

21 July 2024

Prabhuva neeve nadu sharanam ప్రభువా నీవే నాదు శరణం

ప్రభువా నీవే నాదు శరణం -
ఆశ్రయించితి నీ చరణములే (2)
అపవాది క్రియలందు బంధీనైతిన్..
కృప చూపి నను విముక్తుని చేయుమా..
విపరీతి గతి పొందియుంటిన్
నీదు ముక్తి ప్రభావింపనిమ్ము ||ప్రభువా||

1.మరణ ఛాయలు నాపై క్రమ్ము కొనెను-
కరుణించి నీ దివ్య కాంతి నిమ్ము (2)
చెదరిన నీదు ప్రతి రూపం -
నాపై సరి చేసి ముద్రించు దేవా(2) ||ప్రభువా||

2.నీ న్యాయ విధులన్ని భంగ పరచి -
గాయపరచితి నేను అపరాధిని (2)
పరితాపమును పొందుచుంటి -
నాదు పాపము క్షమియించు దేవా(2) ||ప్రభువా||

3.పాప భారము తొడ అరుదించితి -
సేద తీర్చుము శాంతి జలములతో (2)
నీ ప్రేమ రుధిర శ్రవంతి -
శాప భారము తొలగించు దేవా(2) ||ప్రభువా||

శరణం యేసు చరణం (4) ||ప్రభువా||

15 October 2021

Prabhuvaa neeve naadu | ప్రభువా నీవే నాదు

ప్రభువా నీవే నాదు శరణం -
ఆశ్రయించితి నీ చరణములే (2)

అపవాది క్రియలందు బంధీనైతిన్ -
కృప చూపి నను విముక్తుని చేయుమా (2)
విపరీతి గతి పొందియుంటిన్ -
నీదు ముక్తి ప్రభావింపనిమ్ము (2) ||ప్రభువా||

మరణ ఛాయలు నాపై బ్రమ్ముకొనెను -
కరుణించి నీ దివ్య కాంతి నిమ్ము  (2)
చెదరిన నీదు ప్రతి రూపం -
నాపై సరి చేసి ముద్రించు దేవా (2) ||ప్రభువా||

నీ న్యాయ విధులన్ని భంగ పరచి -
గాయపరచితి నేను అపరాధిని (2)
పరితాపమును పొందుచుంటి -
నాదు పాపము క్షమియించు దేవా (2) ||ప్రభువా||

పాప భారము తొడ అరుదించితి - 
సేద తీర్చుము శాంతి జలములతో (2)
నీ ప్రేమ రుధిర శ్రవంతి -
శాప భారము తొలగించు దేవా (2)   ||ప్రభువా||

శరణం యేసు చరణం (4) ||ప్రభువా||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...