Showing posts with label నా ప్రాణమా నాలో నీవు. Show all posts
Showing posts with label నా ప్రాణమా నాలో నీవు. Show all posts

24 November 2022

Naa pranama nalo neevu | నా ప్రాణమా నాలో నీవు


నా ప్రాణమా నాలో నీవు 
ఎందుకు కృంగియున్నావు 
యెహోవాయందే ఇంకను 
నిరీక్షణ ఉంచుము నీవు (2) ||నా ప్రాణమా||

ఈతి బాధల్ కఠిన శ్రమలు -
అవమానములే కలిగిన వేళ (2) 
నీ కొరకే బలియైన యేసు -
సిలువను గూర్చి తలపోయుమా (2) 
అల్పకాల శ్రమల పిదప
మహిమతో నిను నింపును ప్రభు నా ప్రాణమా (2) ||నా ప్రాణమా||

ఆప్తులంతా నిను వీడిననూ 
శత్రువులే నీపై లేచిననూ (2) 
తల్లి అయినా మరచినా మరచున్ 
నేను నిన్ను మరువాననినా (2) 
యేసుని ప్రేమన్ తలపోయుమా 
ఆశ్రయించు ప్రభుని నా ప్రాణమా (2) ||నా ప్రాణమా||

ఐశ్వర్యమే లేకున్ననూ -
సౌఖ్య జీవితమే కరువైననూ (2)
ప్రభు సేవలో ప్రాణములనే -
అర్పించవలసి వచ్చిననూ (2)
క్రీస్తునికే అంకితమై ఆనందించు 
ప్రభు రాకకై కనిపెట్టుమా నా ప్రాణమా (2) ||నా ప్రాణమా||

23 August 2020

Naa Pranama Naalo Neevu | నా ప్రాణమా నాలో నీవు

నా ప్రాణమా !  నాలో నీవు - ఎందుకు కృంగియున్నావు
యెహోవాయందే యింకను - నిరీక్షణ యుంచుము నీవు 

1. ఈతిబాధల్ కఠినశ్రమలు - అవమానములే కలిగినవేళ
నీ కొరకే బలియైన యేసు - సిలువ గూర్చి తలపోయుమా
అల్పకాల శ్రమల పిదప - ఆత్మతో నిను నింపును ప్రభు నా ప్రాణమా||నా ప్రాణమా||

2. ఐశ్వర్యమే లేకున్ననూ - సౌఖ్య జీవితమే కరువైననూ
ప్రభుసేవలో ప్రాణములనే - అర్పించవలసి వచ్చిననూ
యేసునికే అంకితమై ఆనందించు - ప్రభురాకకై కనిపెట్టుము నా ప్రాణమా||నా ప్రాణమా||

3. ఆప్తులెల్ల నిను వీడినను - శత్రువులే నీపై లేచినను
తల్లియైన మరచిన మరచున్ - నేను నిన్ను మరువననిన
యేసునికే అంకితమై ఆనందించు - ఆశ్రయించు ప్రభుని నా ప్రాణమా||నా ప్రాణమా||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...