Showing posts with label నీ సేవలోనే నా తుది శ్వాసను. Show all posts
Showing posts with label నీ సేవలోనే నా తుది శ్వాసను. Show all posts

11 May 2021

Nee sevalone naa thudi swasa | నీ సేవలోనే నా తుది శ్వాసను

నీ సేవలోనే నా తుది శ్వాసను - విడువాలని యేసయ్య - నీకై బ్రతకాలని ఆశయ్య (2)
నీవే నా ఆశయ్య .... నివే శ్వాసయ్యా .....
నీవే నా సర్వము యేసయ్య - నీవే నా ప్రాణము యేసయ్య 

1.అగ్ని గుండమే ఏదురైనా - 
సింహల బోనులు నన్ను అడ్డగించిన (2)
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే - 
చావైతే అది నాకెంతో మేలు (2)
షడ్రక్ మెషక్ వలే - అబెద్నగో వలె - దానియేలు వలే యేసయ్య - నీకై బ్రతకలాని ఆశయ్య (2) ||నీ సేవలోనే||

2.ఎండమావులే ఎదురైనా - 
ఆశ నిరాశలు ఎన్నో కలిగిన (2) 
ఎండిన ఎముకలను సైన్యముగా మార్చావు - 
వలచిన బ్రతుకులను నీలోకి మలిచావు (2)
మగ్దలేనె వలే - సమరయ స్త్రీవలే - సారే పతు స్త్రీవలే యేసయ్య - నీకై బ్రతుకలాని యేసయ్యా ఆశయ్యా (2) ||నీ సేవలోనే||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...