Showing posts with label Ade ade aa roju lyrics. Show all posts
Showing posts with label Ade ade aa roju lyrics. Show all posts

22 July 2020

Ade ade aa roju | అదే అదే ఆరోజు

అదే అదే ఆరోజు - యేసయ్య ఉగ్రత రోజు 
ఏడేండ్ల శ్రమలరోజు - పాపులంతా ఏడ్చేరోజు ||అదే||

1.సూర్యుడు నలుపయ్యే రోజు - చంద్రుడు ఎరుపయ్యే రోజు (2)
భూకంపం కలిగే రోజు - దిక్కులేక అరచే రోజు
ఆ రోజు శ్రమనుండి - తప్పించే నాధుడు లేడు ||అదే||

2.వ్యభిచారులు ఏడ్చే రోజు - మోసగాళ్ళు మసలే రోజు (2)
అబద్ధికులు అరచే రోజు - దొంగలంతా దొర్లే రోజు
ఆ రోజు శ్రమనుండి - తప్పించే నాథుడులేడు ||అదే||

3.పిల్లజాడ తల్లికి లేక - తల్లి జాడ పిల్లకు రాక (2)
చెట్టుకొక్కరు పుట్టకొక్కరై - అనాధలై అరచే రోజు
ఆ రోజు శ్రమనుండి - తప్పించే నాథుడులేడు ||అదే||

4.ఓ మనిషి యోచించితివా - నీ బ్రతుకు ఎలా ఉన్నదో (2)
బలము చూసి భంగ పడకుమా - ధనము చూసిదగా పడకుమా
ఆ రోజు శ్రమనుండి - తప్పించే నాథుడులేడు ||అదే||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...