Showing posts with label దేవా పాపిని నిన్నాశ్రయించాను. Show all posts
Showing posts with label దేవా పాపిని నిన్నాశ్రయించాను. Show all posts

11 October 2020

Devaa Paapini Ninnashra | దేవా పాపిని నిన్నాశ్రయించాను

దేవా పాపిని నిన్నాశ్రయించాను 
ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా (2)  || దేవా || 

1. అపరాధినై అంధుడనై అపవాదితో అనుచరుడై (2)              సంచరించితి చీకటిలో వంచన చేసితి ఎందరినో (2)                                                                   || దేవా || 
2. కలువరిలో సిలువొంద కలవరమొందె జగమంతా (2)
    పాపినైన నా కొరకు మరణమునే భరించితివి  
    మరణమునే జయించితివి              || దేవా ||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...